ONE CRORE DONATED _ స్విమ్స్ కు కోటి విరాళం
TIRUMALA, 13 OCTOBER 2022: Sri Dega Vinod Kumar and Smt Dega Radhika Reddy from USA has donated Rs One Crore to SVIMS scheme.
They have handed over the DD for the same amount to TTD EO Sri AV Dharma Reddy at his bungalow in Tirumala on Thursday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
స్విమ్స్ కు కోటి విరాళం
తిరుమల, 2022 అక్టోబరు 13: అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు శ్రీ డేగా వినోద్ కుమార్ , శ్రీమతి డేగా రాధిక రెడ్డి దంపతులు స్విమ్స్ పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
దాతలు డీడీని గురువారం తిరుమలలోని టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డికి బంగ్లాలో అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.