ONE CRORE DONATED _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala, 04 August 2022: The Celkon CMD Sri Y Guru has donated Rs. One crore to SV Annaprasadam Trust of TTD.
He has handed over the DD for the same amount to TTD EO Sri AV Dharma Reddy at Gokulam Rest House in Tirumala on Thursday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల, 2022 ఆగస్టు 04: సెల్‌కాన్ సంస్థ సిఎండి శ్రీ గురు దంపతులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.
ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.