ONE CRORE DONATION TO ONE DAY ANNAPRASADAM SCHEME_ ఒక రోజు అన్న‌ప్ర‌సాద పథకానికి రూ.కోటి విరాళం

Tirumala, 15 Aug. 19: Sri Sreenivas Krishna from New Delhi, a philanthropist has donated Rs.1Crore under one day donation scheme to SV Anna Prasadam Trust of TTD on Thursday.

Later he rendered Annaprasada Service to pilgrims at Anna Prasadam complex along with his family members and also had breakfast in MTVAC along with Special Officer of Annaprasadam Sri S Venugopal.

It may recalled that TTD has introduced one day scheme also in Annaprasadam Trust during last year. The names of donors is also displayed on giant LED screens at MTVAC.

Catering Officer Sri GLN Sastry was also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒక రోజు అన్న‌ప్ర‌సాద పథకానికి రూ.కోటి విరాళం

తిరుమల, 2019 ఆగ‌స్టు 15: న్యూఢిల్లీకి చెందిన శ్రీ శ్రీనివాస కృష్ణ అనే భక్తుడు గురువారం ఒకరోజు అన్నప్రసాద పథకానికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారి శ్రీ వేణుగోపాల్ తో కలిసి ఉదయం అల్పాహారం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.