ONE CRORE DONATION TO SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.ఒక కోటి విరాళం

Tirupati, 5 October 2017: On behalf of Sri SS Reddy, the Chairman and Managing Director of Aparna Enterprises Group of Company, Hyderabad the company manager Sri Ramesh has donated Rs.1 crore to SV Annaprasadam Trust.

He has handed over the DD for the same to Tirupati JEO Sri P Bhaskar in his chambers in TTD administrative building in Tirupati on Thursday.

Former Vijaya Bank Manager of Tirumala Branch, Sri Mohan Naidu was also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.ఒక కోటి విరాళం

అక్టోబరు 05, తిరుపతి, 2017 : హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్‌ప్రైజస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.

ఈ మేరకు ఆ సంస్థ మేనేజర్‌ శ్రీ రమేష్‌, విజయబ్యాంక్‌ తిరుమల బ్రాంచి పూర్వ మేనేజర్‌ శ్రీ మోహన్‌నాయుడు కలిసి గురువారం ఉదయం ఈ మేరకు విరాళం డిడిని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌కు అందించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.