ONLINE ADMISSIONS IN TTD JUNIOR COLLEGES _ సెప్టెంబరు 22 నుండి టిటిడి జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు

TIRUPATI, 21 SEPTEMBER 2021:  The on-line admissions into TTD Junior Colleges will commence from September 22 onwards for the academic year 2021-22.

The eligible candidates shall apply their applications in on-line through https://admission.tirumala.org upto 5pm of October 1 and no need to submit the application forms to the respective colleges.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 22 నుండి టిటిడి జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు

తిరుపతి, 2021 సెప్టెంబరు 21: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం కోసం సెప్టెంబరు 22వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా సెప్టెంబరు 22 నుండి అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ ప్రకటించింది. దరఖాస్తు ప్రతులను కళాశాల వద్ద సమర్పించవలసిన అవసరం లేదని టీటీడీ తెలియజేస్తున్నది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.