ONLINE APPLICATIONS INVITED _ టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

TIRUPATI, 23 JULY 2022: TTD has invited applications from eligible candidates in on-line for admission into TTD colleges for the academic year 2022-23.

Visit http://www.sche.ap.gov.in for admissions in SV Arts college, SPWDPG and Sri Govinda Raja Swamy Colleges till July 31 and know the details about the various courses in the respective colleges.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

టీటీడీ డిగ్రీ కళాశాలల్లో  ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
 
తిరుపతి, 2022 జూలై 23: తిరుపతిలోని టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2022-23వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  ఇందులో ఎస్ వి ఆర్ట్స్ కళాశాల శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల.
 
శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకు http://www.sche.ap.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా కళాశాలల్లోని కోర్సుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.