ONLINE VIRTUAL SEVA QUOTA TO BE RELEASED ON JAN 10 _ జనవరి 10న వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటా విడుద‌ల‌

TIRUMALA, 09 JANUARY 2023: The Online Seva (Virtual participation) and connected Darshan quota related to Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepalankara Sevas at Tirumala from January 12 onwards and February will be released by TTD in online on January 10 at 9AM.

 

However, the online Virtual Sevas and its connected Darshan quota will not be available from February 22 to February 28 in view of Balalayam in Srivari temple.

 

The devotees are requested to make note of this and book accordingly.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 10న వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటా విడుద‌ల‌

తిరుమల, 2023 జనవరి 09: జనవరి 12 నుండి తిరుమలలో కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు మరియు సంబంధిత ద‌ర్శ‌న కోటాను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ మరియు అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండదు.

కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌న టికెట్లను బుక్ చేసుకోవాల‌ని కోర‌డమైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.