ORGANIC GHEE WORTH Rs.22 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.22 లక్షల విలువైన ఆర్గానిక్ నెయ్యి విరాళం

Tirumala, 15 January 2024: Bhagyalakshmi Dairy under the management of Pune-based Parag Foods Limited donated 1000 kg of organic ghee worth Rs.22 lakh to TTD on Monday. 

The donation was handed over by Sri. Sanjay Nakra, Vice President of Parag Milk Foods, Palamaner, on behalf of Sri Devendra Shah,  Chairman, Smt Akshali Shah, the Executive Director of that organization.

This ghee was handed over to Sri Krishnamurthy, Superintendent of Padipotu in Ugranam.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.22 లక్షల విలువైన ఆర్గానిక్ నెయ్యి విరాళం

తిరుమల, 2024 జనవరి 15: పుణేకి చెందిన పరాగ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గల భాగ్యలక్ష్మి డైరీ సోమవారం టీటీడీకి రూ.22 లక్షలు విలువైన 1000 కేజీల ఆర్గానిక్ నెయ్యిని విరాళంగా అందించింది. ఆ సంస్థ ఛైర్మన్ శ్రీ దేవేందర్ షా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అక్షాలీషా తరఫున పలమనేరులోని భాగ్యలక్ష్మి డైరీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ నక్రా బృందం ఈ విరాళాన్ని అందజేశారు.

ఈ నెయ్యిని ఉగ్రాణంలో పడిపోటు సూపరింటెండెంట్ శ్రీ కృష్ణమూర్తికి అందజేశారు.
   
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.