ORTHOSCOPY EXPERTS TO VISIT BIRRD ON NOVEMBER 18 _ 18న బర్ద్ కు ఆర్థోస్కోపి సర్జన్ రాక

Tirupati, 16 Nov. 20: Renowned Orthoscopic Surgeon from Bangalore Dr A Hemanth will be rendering free OP services to patients in BIRRD hospital on November 18.

According to BIRRD Director Dr M Madanmohan Reddy, the expert doctor will attend the patients suffering from various ortho related ailments between 8am and 10am.

The patients shall fix the appointment by ringing up 9840210902 on November 17 from 9am till 4pm and make use of the free medical treatment.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

18న బర్ద్ కు ఆర్థోస్కోపి సర్జన్ రాక

తిరుపతి, 16 నవంబరు 2020: బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపి సర్జన్ డాక్టర్ ఎ. హేమంత్ ఈ నెల 18 వతేదీ బుధవారం బర్ద్ ఆసుపత్రిలో ఉచిత ఓపి సేవలు అందిస్తారని గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థోస్కోపి సమస్యలతో బాధపడుతున్న రోగులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉచిత సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. అపాయింట్మెంట్ కోసం 9840210902 నెంబరుకు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫోన్ చేయాలని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి కోరారు. రోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది