PAVITRA GRANDHI OFFERED TO KAPILESWARA _ శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

Tirupati, 22 Jul. 21: On the second day of the ongoing annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple, Pavitra Grandhi Samarpana ritual took place with religious fervour on Thursday in Ekantam due to Covid norms.

As a part of this, Homam and Samarpana were held in the morning while Yagashala Puja and Homam will be performed in the evening.

Deputy EO Sri Subramanyam, Superintendent Sri Bhupati Raju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

తిరుపతి, 2021 జూలై 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌పూజ‌, హోమం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్, శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.