PEDDA SESHA VAHANA SEVA HELD _ పెద్దశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి కటాక్షం

Tirupati, 29 May 2024: On the first day evening as a part of the annual Navahnika Brahmotsavam commenced at Sri Venugopala Swamy temple in Karvetinagaram, Pedda Sesha Vahana Seva was observed on Wednesday evening.
 
AEO Sri Parthasaradhi, Superintendent Sri Slma Sekhar, archakas, devotees were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి కటాక్షం

తిరుపతి, 2024 మే 29 : కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు బుధవారం రాత్రి 7:30 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పెద్దశేష వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్
శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.