PEDIATRIC INTENSIVIST POST INTERVIEW _ ఏప్రిల్ 20న పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
TIRUPATI, 16 APRIL 2023: TTD will be conducting walk-in interview for the post of Pediatric Intensivist for Sri Padmavathi Children’s Heart Centre on April 20.
The walk-in interview for this post of a two a year contract will be conducted at 2pm in the hospital premises.
Eligible candidates shall attend the interview with relevant certificates. For more information long on into the TTD website.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 20న పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
తిరుపతి, 16 ఏప్రిల్ 2023: తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ( చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండు సంవత్సరాల కాలపరిమితితో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పోస్టును భర్తీ చేసేందుకు ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది.
అర్హులైన అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరడమైనది. ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్ సైట్ ను గానీ, ఆసుపత్రి వెబ్ సైట్ ను గానీ సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.