TTD CANCELS DIVYA DARSHAN AND SARVA DARSHAN TOKENS ON JUNE 9_ భక్తులకు విజ్ఞప్తి

Tirupati, June 7, 2019: TTD has cancelled issue of tokens for Divya darshan and Sarva darshan on June 9 owing to unprecedented rush in Tirumala.

In view of scheduled special Sahasra kalasabisekam on June 9 and as the schools are going to reopen soon, the devotees rush is being witnessed on the last weekend of summer holidays, TTD has cancelled the issue of tokens of footpath and free darshan on Sunday.

The devotees will be allowed only through Sarva Darshanam. TTD has appealed to devotees to plan accordingly and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులకు విజ్ఞప్తి

తిరుపతి, 2019 జూన్ 07: వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో, విద్యా సంస్థల పునఃప్రారంభానికి ముందు వచ్చే వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదే విధంగా ఆదివారం జూన్ 9వ తారీఖున సర్కారీ సహస్ర కళాశాభిషేకం దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న కారణంగా, టిటిడి ఆదివారం కాలిబాట భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు మరియు సర్వ దర్శనం టోకెన్లను రద్దుచేసింది.

కావున భక్తులు సర్వ దర్శనంలో మాత్రమే స్వామివారిని దర్శించుకోవలసి ఉంటుందని టి టి డి తెలియజేస్తున్నది.

భక్తులు దయచేసి టి టి డి కి సహరించాలని విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది