PONTIFF OF SARADA PEETAM, VIZAG OFFERED PRAYERS TO LORD VENKATESWARA_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీ శార‌ద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ

Tirumala, 25 December 2018: Sri Sri Sri Swaroopanandendra Swamy of Sarada Peetam, Vizag visited Sri Vari Temple, Tirumala on Tuesday morning. On his arrival at infront of Sri Vari Temple, TTD Joint Executive Officer Sri KS Sreenivasa Raju and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.

Temple DyEO Sri Haridranath, Temple Peishkar Sri Ramesh, Parpatheyadar Sri Ramachandra OSD Sri Seshadri and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీ శార‌ద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ

తిరుమల, 2018 డిసెంబర్‌ 25: విశాఖ‌ప‌ట్నంలోని శ్రీ శార‌ద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.