POSTPONEMENT OF THE RELEASE OF SED TICKETS _ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా
Tirumala, 23 September 2025: The release of Rs.300 Special Entry Darshan and SRIVANI Break Darshan tickets for 29, 30 and 31st December-2025 (Vaikunta Dwara Darshanam) will not be released along with December-2025 online quota due to administrative reasons.
A revised schedule for the release of these tickets will be announced separately in due course.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా
తిరుమల, 23 సెప్టెంబర్ 2025: పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30 మరియు 31 (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు.
ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో టీటీడీ విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
