POURNAMI GARUDA SEVA OBSERVED_ వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Tirumala, 28 June 2018: The monthly pournami Garuda Seva was observed with religious fervour in Tirumala on Thursday evening.

Lord Sri Malayappa Swamy took celestial ride on Garuda Vahanam in the cour mada streets between 7pm and 9pm.

Temple officials, large number of devotees took part in this event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

జూన్‌ 28, తిరుమల 2018: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులు నాలుగుమాడ వీధులలో కోలాహలంగా భజనలు, కోలాటాలు, చెక్కభజనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.