POURNAMI GARUDA SEVA ON JULY 13 _ జూలై 13న పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 12 JULY 2022: The monthly Pournami Garuda Seva will be observed on. July 13 at Tirumala.

 

Coupled with the auspicious Guru Poornima or Vyasa Poornima on Wednesday evening, Sri Malayappa will take a celestial ride on the finely decked mighty Garuda Vahanam and bless His devotees along four mada streets surrounding the temple between 7pm and 9pm.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జూలై 13న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2022 జూలై 12: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 13న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు గురు పౌర్ణ‌మి కావ‌డం విశేషం.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.