POURNAMI GARUDA SEVA ON OCT 13 _ అక్టోబ‌రు 13న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 12 Oct. 19: The monthly Pournami Garuda Seva will be observed on October 13 in Tirumala.

Sri Malayappa Swamy will take a celestial ride on Garuda Vahanam between 7pm and 9pm along four Mada streets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అక్టోబ‌రు 13న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమ‌ల‌, 2019 అక్టోబ‌రు 12:  తిరుమలలో అక్టోబ‌రు 13వ తేదీ ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.