PRANADANA TRUST _ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUMALA, 27 OCTOBER 2022: Bhuvaneshwar-based Shivam Condev Private Limited has donated Rs.10lakhs to SV Pranadana Trust of TTD.

The company representative Sri Raghavendra has handed over the cheque to TTD EO Sri AV Dharma Reddy on Thursday at Tirumala. So far the company has donated to the tune of Rs.3crores to TTD on various occasions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2022 అక్టోబ‌రు 27: భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి శ్రీ రాఘ‌వేంద్ర గురువారం ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమ‌ల‌లో ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సంస్థ త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు రూ.3 కోట్లు విరాళం ఇచ్చిన‌ట్టు శ్రీ రాఘ‌వేంద్ర తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.