PRASANNA VENKATESWARA BLESSES AS BADRI NARAYANA _ సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి
Tirupati, 06 June 2023: Sri Prasanna Venkateswara Swamy blessed His devotees in the guise of Badri Narayana on Suryaprabha Vahanam on the bright Sunny Tuesday morning.
The Vahana seva took place on the seventh day morning as a part of the ongoing annual brahmotsavam in Appalayagunta.
Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి
తిరుపతి, 2023 జూన్ 06: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవల్లో సూపరిండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
జూన్ 7న రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7.25 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.