PREZ REACHES TIRUMALA_ పద్మావతి విశ్రాంతి భవనం చెంత భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారికి ఘన స్వాగతం

Tirumala, 13 Jul. 19: The first citizen of the nation HE Sri Ramnath Kovind reached Sri Padmavathi Rest House in Tirumala along with his family and entourage on Saturday evening.

On his arrival, the Honourable President of India, accompanied by the first citizen of twin Telugu states Sri ESL Narasimhan was received by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Special Officer Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti.

Among others Member of Parliament Sri Vijaysai Reddy, Chandragiri legislator Sri C Bhaskar Reddy, Collector Sri Narayana Bharath Gupta, DIG Sri Kranthi Rana Tata, Tirupati Urban SP Sri Anburajan and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పద్మావతి విశ్రాంతి భవనం చెంత భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారికి ఘన స్వాగతం

తిరుమల, 2019 జూలై 13: గౌరవ భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ శ‌నివారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. గౌ|| రాష్ట్రపతి వెంట గవర్నరు శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ సరసింహన్ దంప‌తులు ఉన్నారు. వీరికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఎమ్‌.పి.శ్రీ విజ‌య‌సాయిరెడ్డి, ప్ర‌భుత్వ విప్ మ‌రియు తుడ‌ ఛైర్మ‌న్ శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ డా|| నారాయ‌ణ‌ భ‌ర‌త్ గుప్తా, డిఐజి శ్రీ క్రాంతి రాణాటాటా, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి స్వాగతం పలికారు.

తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అన్బురాజ‌న్‌, ఇతర అధికారులు ఉన్నారు.

ఆదివారం ఉదయం గౌ|| రాష్ట్రపతి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.