PROGRAMMES IN DECEMBER IN TIRUMALA _ డిసెంబరులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 25 NOVEMBER 2022: The following are the important religious events and festivals to be observed in Tirumala for the month of December.
December 04: Gita Jayanti
December 05: Sri Chakratheertha Mukkoti
December 07: Karthika Deepotsavam in Tirumala temple
December 08: Sri Tiruppanni Alwar Varsha Tirunakshatram
December 16: Dhanurmasam commences(6:12pm)
December 19: Sarva Ekadasi
December 22: Adhyayanotsavams commences, Sri Tondaradippodi Alwar Varsha Tirunakshatram
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– డిసెంబరు 4న గీతాజయంతి.
– డిసెంబరు5న చక్రతీర్థ ముక్కోటి.
– డిసెంబరు 7న కృత్తికా దీపోత్సవం, దత్త జయంతి.
– డిసెంబరు 8న శ్రీ తిరుప్పాణాళ్వార్ల వర్ష తిరునక్షత్రం.
– డిసెంబరు 16న సాయంత్రం 6.12 గంటల నుండి ధనుర్మాసం ప్రారంభం.
– డిసెంబరు 19న సర్వ ఏకాదశి.
– డిసెంబరు 22న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. శ్రీ తొండరడిప్పొడి యాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.