PROPOSED CONSTRUCTION OF NEW PAEDIATRIC SUPER SPECIALITY HOSPITAL TO UNDERGO JUDICIAL PREVIEW _ జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం చిన్న‌పిల్ల‌ల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ ప్రాజెక్టు

Tirupati,14 March 2022:TTD JEO (Education & Health) Smt Sada Bhargavi directed officials on Monday to prepare an action plan to round up orphans, beggars and destitute roaming in and around Tirupati city and admit them to SV Poor Home and SV Bala mandir to provide them a bright future.

Addressing representatives of Sri Ramakrishna Mission, ISKCON and other organisations at her chambers’ in TTD Administrative Building, the TTD JEO said the new program is initiated as per directions of TTD EO Dr KS Jawahar Reddy to provide Srivari blessings and succour to orphans, abandoned, destitute starving on roads of pilgrim city of Tirupati. The assistance already given by some organisations should be brought under the umbrella of SV Sarvasreyas Trust through financial assistance and other logistic support.

She asked TTD officials to prepare an action plan and if necessary, support from governmental organisations like ICDS(Integrated Child Development Services) and municipalities will also be roped in.

The program envisaged provision of food, accommodation, clothing, education to these sections of children to shape up with a bright future for them. Similarly destitute women may be provided shelter at SV Poor Home and give them mental happiness through Srivari blessings, which is also a part of TTD’s agenda. 
She said the program will be initiated in Tirupati city during the first phase and later extended to other districts and the entire state in future.

TTD proposes to conduct two more sessions with voluntary organisations on the issue and one representative from each organisation will be selected and trained to implement the noble agenda, she added.

Smt Sridevi and Sri Viswaraj Anand from Ramakrishna Mission, Sri Mohan Govind Das and Sri Madhugopal Haridas from ISKCON, TTD DyEO cum DEO Sri Govindarajan, DyEO Sri Rama Rao, SV Poor Home Medical Officer Dr Bharat were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం చిన్న‌పిల్ల‌ల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ ప్రాజెక్టు

తిరుపతి, 2022 మార్చి 14: తిరుపతిలోని స్విమ్స్‌ ఆవరణలో గ‌ల 6.25 ఎక‌రాల టిటిడి స్థలంలో చిన్న‌పిల్ల‌ల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. రూ.230 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్లియ‌రెన్స్ కోసం జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ క‌మిష‌న్‌కు టెండ‌రు ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌డం జ‌రిగింది. టెండ‌ర్ల ప్ర‌కియ‌లో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌ను పాటించేందుకు ప్రజల నుండి వ‌చ్చే సూచనలు, అభ్యంతరాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని పత్రాలను సోమ‌వారం నాడు న్యాయ ప్రివ్యూ కమిషన్ వెబ్‌సైట్‌ https://judicialpreview.ap.gov.in లో మరియు టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో అప్‌లోడ్ చేయ‌డం జ‌రిగింది. ప్రజలు తమ అభ్యంతరాలను గుంటూరు కేంద్రంగా ఉన్న జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ క‌మిష‌న్‌కు మార్చి 23వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం judge-jpp@ap.gov.in(లేదా) apjudicialpreview@gmail.com (or) cettdtpt@gmail.com ఇ-మెయిళ్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.