PULE JAYANTI IN MAHATI _ ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
TIRUPATI, 10 APRIL 2024: The 197th Birth Anniversary of one the greatest social reformers of India, Mahatma Jyoti Rao Pule Birth Anniversary will be observed by TTD in Mahati Auditorium on April 11 in Tirupati.
The programme will commence by 10:30am and lectures by eminent scholars are arranged by TTD.
The TTD employees’ will participate in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
తిరుపతి, 2024 ఏప్రిల్ 10: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని టీటీడీ ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనుంది.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జయంతి సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు మహాత్మ జ్యోతిబాపూలే జీవితంపై ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొంటారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.