PURANDHARA DASA ARADHANA IN SVCMD _ జనవరి 21న ఎస్వీ సంగీత కళాశాలలో పురందరదాస ఆరాధనోత్సవం

TIRUPATI, 20 JANUARY 2023: The Aradhana Mahotsavams of Sri Purandhara Dasa will be observed in Sri Venkateswara College of Music and Dance along with the Nadaswaram College of TTD in Tirupati in the college premises on Saturday.

After offering prayers to the Kannada Pada Kavita Pitamaha, the faculty and students will render the Dasa Padagalu on the occasion which includes some famous notes like Gajavadana Beduve, Venkatachala Nilayam, Tamburimeetidava etc. between 9am and 1pm.

The College Principal Sri Sudhakar is supervising the arrangements for the same.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 21న ఎస్వీ సంగీత కళాశాలలో పురందరదాస ఆరాధనోత్సవం

తిరుపతి, 19 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాలలో శనివారం శ్రీ పురందరదాస ఆరాధనోత్సవం జరుగనుంది.

కన్నడ పద కవితా పితామహుడైన శ్రీ పురందరదాసుల వారికి పూజల అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దాస సంకీర్తనలను ఆలపిస్తారు. “గజవదన బెదువే….”, “వేంకటాచల నిలయం…’, “తంబూరి మీటిదవ….” తదితర కీర్తనలను ఆలపించనున్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.