PURANDHARA DASA ARADHANA ON FEBRUARY 11 _ ఫిబ్రవరి 11న తిరుమలలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం
Tirumala, 1 Feb. 21: The Aradhana Mahotsavams of Karnataka Sangeeta Pitamahan Sri Purandharadasa will be observed in Tirumala on February 11.
On the evening of February 11, the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi will be taken to Narayanagiri Gardens after Sahasra Deepalankara Seva.
The artistes of Dasa Sahitya Project will present Dasa Padagalu on the occasion.
Dasa Sahitya Project Special Officer Sri Anandatheerthacharyulu is supervising the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 11న తిరుమలలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం
తిరుమల, 2021 ఫిబ్రవరి 01: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం ఫిబ్రవరి 11న తిరుమలలో ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడున్న శ్రీ పద్మావతి పరిణయ మండపంలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను బృందగానం చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.