PUSHPANJALI AT VENGAMAMBA BRINDAVANAM _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

TIRUMALA, 25 AUGUST 2023: In connection with the 206th Vardhanti fete of Matrusri Tarigonda Vengamamba, Pushpanjali was observed at Vengamamba Brindavanam in Tirumala on Friday.

Vengamamba successors Sri Vishwamurti and Project officers participated in the event.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
 
తిరుమల, 2023 ఆగస్టు 25: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శుక్రవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
 
ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో వెంగమాంబ వంశీయులు శ్రీ విశ్వమూర్తి, వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.