QUOTATIONS ARE INVITED FOR THE PURCHASE OF CAMERAS _ కెమెరాల కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానం
Tirupati, 27 February 2024: Quotations are invited towards the purchase of Canon EOS R8 Camera along with RF 24MM-105MM f/4L IS USM Camera LENS required by the Photography Section in the Office of the Chief Public Relations Officer, TTD.
Authorized dealers can send their quotations to pro@tirumala.org within ten days. For other details contact on 7403313333.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కెమెరాల కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 27: టీటీడీ ముఖ్యప్రజాసంబంధాల అధికారి కార్యాలయంలోని ఫొటోగ్రఫీ సెక్షన్‌కు అవసరమైన Canon EOS R8 Camera along with RF 24MM-105MM f/4L IS USM Camera LENS రెండు కెమెరాల కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానించడమైనది. అధీకృత డీలర్లు వారి కొటేషన్లను pro@tirumala.orgకి పది రోజులలోపు పంపగలరు. ఇతర వివరాలకు 7403313333 నంబరులో సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.