RE-TENDER FOR PUJA MATERIAL SUPPLY ON JULY 6 _ జూలై 6న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పూజా సామగ్రి సరఫరాకు రీటెండర్లు
Tirupati, 1 July 2019: TTD has invited re-tenders on July 6 for supply of puja materials including milk, curd, bananas, betel leaves, coconut ,lemons etc. for puja rituals at the TTD local temple of Sri Veda Narayana Swami temple at Nagalapuram.
The Tender documents will be issued on July 3 and will be received till 3pm of July 6 at the DyEO office of Sri Kodandaramaswami Group of temples at Old SV High school building and will be opened by 3.30 pm of the same day.
For more details contact the DyEO office on 0877-2264736 during working hours.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జూలై 6న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పూజా సామగ్రి సరఫరాకు రీటెండర్లు
జూలై 01, తిరుపతి, 2019 ; టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి 2019-20 సంవత్సరానికి గాను పాలు, పెరుగు, అరటిపండ్లు, తమలపాకులు, టెంకాయలు, నిమ్మకాయలు తదితర పూజా సామగ్రి సరఫరాకు జూలై 6వ తేదీన రీ టెండర్లు ఆహ్వానించడమైనది.
జూలై 3వ తేదీ నుండి టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు జారీ చేస్తారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో జూలై 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.