RE-TENDERS ON JUNE 14 FOR FLOWER SUPPLY AT SRI VENUGOPALA SWAMY TEMPLE IN KARVETINAGARAM_ శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు జూన్ 14న రీటెండర్లు

Tirupati, 10 Jun. 19: TTD is conducting re-tendering on June 14 for the supply of flowers to Sri Venugopala Swami temple at Karvetinagaram for the year 2019-20

Tender forms are available at the office of DyEO of Sri Kodandarama Swamy group of temples. The tenders will be received till 3.00 pm on June 14 and will be opened at 3.30 Pm on the same day. For more details contact DyEO office 0877-2264736 during office hours.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు జూన్ 14న రీటెండర్లు

తిరుపతి, 2019 జూన్ 10: టిటిడికి అనుబంధంగా ఉన్న కార్వేటిన‌గ‌రంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యానికి 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల సరఫరాకు జూన్ 14న రీటెండర్లు నిర్వ‌హిస్తారు.

తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్‌ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. జూన్ 14న మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.