Rs.1.5CRORES DONATED TO TTD TRUSTS_ టిటిడికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రూ. 1.5 కోట్లు విరాళం

Tirupati, 28 July 2017: Hyderabad based RS Brothers Retail India Private Limited have donated Rs.1.50crores to TTD Trusts on Friday. They have handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju in his bunglow in Tirupati.

The donation includes Rs.1crore for Veda Parirakshana Trust, Rs.10lakhs each to Annaprasadam, Vidyadanam and Gosamrakshana Trusts and another Rs.20lakhs to Pranadana Trust of TTD.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATi

టిటిడికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రూ. 1.5 కోట్లు విరాళం

జూలై 28, తిరుపతి, 2017 : హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రిటైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు శుక్రవారం రూ.1.5 కోట్లు విరాళాన్ని టిటిడికి అందించారు. ఈ మేరకు విరాళం డిడిలను తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజుకు తిరుపతిలోని ఆయన బంగ్లాలో అందజేశారు.

ఇందులో ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1 కోటి, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.20 లక్షలు, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.