RS. 11 LAKHS DONATED_ టిటిడికి రూ.11 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 17 October 2018: Hyderabad based philanthropist couple Smt Rachana and Sri Vishnu Teja donated Rs.10lakhs for TTD-run BIRRD Trust.

They handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju at Tirumala on Wednesday.

Meanwhile Annaprasadam wing Special Officer Sri S Venugopal donated Rs.1 lakh to SV Annaprasadam Trust on Wednesday.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టిటిడికి రూ.11 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 17 అక్టోబరు 2018: టిటిడికి బుధ‌వారం రూ.11 ల‌క్ష‌లు విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌మ‌తి ర‌చ‌న‌, శ్రీ విష్ణుతేజ దంప‌తులు రూ.10 ల‌క్ష‌ల‌ను బ‌ర్డ్ ట్ర‌స్టుకు అందించారు.

అదేవిధంగా, టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్ ఒక ల‌క్ష రూపాయ‌ల‌ను ఎస్వీ అన్న‌ప్ర‌సాద ట్ర‌స్టుకు అంద‌జేశారు.

ఈ మేర‌కు దాత‌లు విరాళం డిడిల‌ను టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుకు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.