RS. 10 LAKHS DONATED TO APT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 13 Jul. 19: Hyderabad based philanthropist Sri Y Venkata Satish Reddy has donated Rs.10.25lakhs to SV Annaprasadam Trust of TTD on Saturday.

The donor handed over the DD for the same to TTD Trust Board Chief Sri YV Subba Reddy at his camp office in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుపతి, 2019 జూలై 13: ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరుకు చెందిన శ్రీ వై. వెంక‌ట స‌తీష్ రెడ్డి దంప‌తులు టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శ‌నివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్ లో గల ఛైర్మ‌న్ కార్యాలయంలో విరాళం డిడిని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.