Rs.10 LAKHS FOR TTD COTTAGE DONATION SCHEME_ కాటేజి విరాళ పథకానికి రూ.10 లక్షలు విరాళం
Tirupati, 12 January 2018: Smt. Jayalakshmamma, a devotee from Chennur town of Kadapa district had donated Rs.10 Lakhs to the TTD Cottage donation program.
She presented the cheque to the Tirupati JEO Sri Pola Bhaskar at his chambers in the TTD admin buildings today.
She donated the sum in the name of Sri S. Kodana, for construction of Cottage No-313 at the Panchajanya Rest House in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కాటేజి విరాళ పథకానికి రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2018 జనవరి 12: టిటిడిలోని కాటేజి విరాళ పథకానికి కడప జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీమతి జయలక్ష్మమ్మ అనే భక్తురాలు రూ.10 లక్షలు విరాళం అందించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జెఈవో శ్రీ పోల భాస్కర్‌కు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.
శ్రీ ఎస్.కొండన్న పేరుతో తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతిగృహంలోని 313 నెంబరు గది కోసం ఈ మేరకు విరాళం అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.