Rs.10 LAKHS TO SV GOSAMRAKSHANA TRUST _ ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Rs.10 LAKHS TO SV GOSAMRAKSHANA TRUST

NRI devotees Sri Venkateswara Rao handed over a cheque of Rs.10 lakhs towards SV Gosamrakshana Trust on Wednesday.

They made the donation in memory of his mother Smt Vasantha and handed over the cheque to TTD EO Dr. KS Jawahar Reddy at his chambers in the TTD Administrative building.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2021 అక్టోబర్ 27 ; అమెరికాలోని ప్రవాస భారతీయులు శ్రీ వేంకటేశ్వరరావు శ్రీమతి మాధవి దంపతులు రూ. 10 లక్షలు ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు.

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం దాత తన తల్లి శ్రీమతి ఎం.వసంత జ్ఞాపకార్థం చెక్కును టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి అందించారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా వీరు ఈ విరాళం అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.