RS. 10LAKHS DONATED _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUPATI, 14 DECEMBER 2022: A Madanapalle-based devotee Sri M Kumar Reddy has donated Rs. 10lakhs to SV Annaprasadam Trust of TTD.

He handed over the cheque to TTD JEO Sri Veerabrahmam in his chambers’ in TTD Administrative Building on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2022 డిసెంబర్ 15: అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన శ్రీ ఎం.కుమార్ రెడ్డి టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

టిటిడి పరిపాలన భవనంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మంకు ఈ మేరకు చెక్కును అందజేశారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.