Rs.10LAKHS DONATED _ ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

Tirumala, 7 December 2019: Tirupati based businessman Sri K Bhaskar Rao along with his son Trilok has donated Rs.10lakhs to Sri Venkateswara Pranadanam Trust on Saturday.

The donor handed over the DD for the same to TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

తిరుమల, 07 డిసెంబ‌రు 2019 ;తిరుప‌తికి చెందిన వ్యాపార‌వేత్త శ్రీ కె.భాస్క‌ర్‌రావు త‌న కుమారుడు త్రిలోక్‌తో క‌లిసి శ‌నివారం ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వనంలో ఈ మేర‌కు డిడిని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు అంద‌జేశారు. .

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.