Rs.1lakh DONATED TO SV SARVASHREYAS TRUST_ ఎస్వీ స‌ర్వ‌శ్రేయ ట్ర‌స్టుకు రూ. ఒక ల‌క్ష విరాళం

Tirumala, 18 Feb. 19: Smt P Savitri Annaji Rao, retired DyEO of TTD has donated Rs.1lakh to Sri Venkateswara Sarvashreyas Trust in Tirumala on Monday.

She has handedover the cheque to Tirumala JEO Sri KS Sreenivasa Raju in Srivari temple.

During last year she has donated a lakh to SV Gosamrakshana Trust.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ స‌ర్వ‌శ్రేయ ట్ర‌స్టుకు రూ. ఒక ల‌క్ష విరాళం

తిరుమ‌ల‌, 2019 ఫిబ్రవరి 18: టిటిడి విశ్రాంత డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పి.సావిత్రి అన్నాజిరావు సోమ‌వారం శ్రీ వేంక‌టేశ్వ‌ర స‌ర్వ‌శ్రేయ ట్ర‌స్టుకు ఒక ల‌క్ష రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుకు అందించారు. గ‌తేడాది వీరు ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు ఒక ల‌క్ష రూపాయ‌లు విరాళ‌మిచ్చారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.