RS.1O LAKHS DONATED TO ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirupati, 17 April 2017: SV Padmaja and S Prabhakar of Markapuram in Prakasam District have donated Rs.10lakhs to SV Annaprasadam Trust.

The couple handed over the DD for the same to Sri S Venugopal, Special Officer Annaprasadam in his chambers in TTD administrative building in Tirupati on Monday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

ఏప్రిల్‌ 17, తిరుపతి, 2018: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీ ఎస్‌.ప్రభాకర్‌, శ్రీమతి ఎస్‌వి.పద్మజ దంపతులు ఈ మేరకు విరాళమిచ్చారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈ మేరకు విరాళం డిడిని అన్నప్రసాదం ట్రస్టు ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌కు దాతలు అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.