RS. 20 LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 13 Apr. 21: A Bhubaneswar based devotee Sri Shivam Kande has donated Rs. 20lakhs to SVBC Trust on Tuesday. 

He has handed over the DD for the same to SVBC MD and Additional EO of TTD Sri AV Dharma Reddy at latter’s Bungalow in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం

 తిరుమ‌ల, 2021 ఏప్రిల్ 13: భువనేశ్వర్‌కు చెందిన భక్తుడు శ్రీ శివం కాండే రూ.20 ల‌క్ష‌లు ఎస్వీబీసీ ట్రస్ట్‌కు మంగళవారం విరాళంగా అందించారు.

తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డికి దాత ఈ విరాళం డిడిని అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.