RS.25 LAKHS DONATED TO SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళం

Tirumala,10 April 2018: A Nellore based devotee Sri Maganti Sudhakar Reddy has donated Rs.25 lakhs to SV Annaprasadam Trust on Tuesday.

He has handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju at Maganti Nilayam Rest House in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళం

ఏప్రిల్‌ 10, తిరుమల 2018: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగ‌ళ‌వారం రూ.25 లక్షలు విరాళంగా అందింది. నెల్లూరుకు చెందిన శ్రీ మాగంటి సుధాకర్‌రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందించారు. తిరుమలలోని మాగంటి నిలయం విశ్రాంతిగృహంలో ఈ విరాళాన్ని అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.