RS. 2CRORES DONATED_ టిటిడి ట్రస్టులకు రూ.2 కోట్లు విరాళం
Tirumala, 24 Aug. 19: On Saturday different Trusts and Schemes of TTD have donated Rs. 2crores in the form of donations.
The Hyderabad based RS Brothers have made largesse to this extent and handed over the DD for the same to TTD Trust Board Chief Sri YV Subba Reddy and Special Officer Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ట్రస్టులకు రూ.2 కోట్లు విరాళం
తిరుమల, 2019 ఆగస్టు 24: టిటిడి వివిధ ట్రస్టులు, పథకాలకు శనివారం రూ.2 కోట్లు విరాళంగా అందింది.
హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.