Rs.2O LAKHS DONATED TO ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

Tirumala, 25 July 2018: Sri P C Rayalu of Tirupati and Sri Srikanth, chief of Sri Sai Plastics Limited, Karimnagar donated Rs.10lakhs each to SV Annaprasadam Trust on Wednesday.

They handed over the DD for the same to Tirumala temple DyEO Sri Harindranath.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

జూలై 25, తిరుమల 2018: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు రూ. 20 లక్షలు విరాళంగా అందించారు.
కరీంనగర్‌కు చెందిన శ్రీ సాయి కృష్ణ ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీ శ్రీకాంత్‌ రూ.10 లక్షలు, తిరుపతికి చెందిన శ్రీ పి.చెంగల్రాయులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

తిరుమలలో బుధవారం ఈ విరాళం డిడిలను దాతలు శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందచేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.