Rs. 3 LAKSHS COMPENSATION TO SRI C GOPAL FAMILY _ శ్రీ సి.వి. గోపాల్ కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 9 Jun. 21: A total of 426 Potu workers of TTD have contributed their one day salary and accumulated Rs. 3 lakhs as financial aid to the bereaved family of Sri CV Gopal, their fellow potu worker who died recently following ill health.

They handed over the cheque for the same to the family members of the deceased Potu worker over the hands of Additional EO Sri AV Dharma Reddy handed over the cheque on Wednesday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సి.వి. గోపాల్ కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు విరాళం :

తిరుమల, 2021 జూన్ 09: శ్రీ‌వారి పోటు కార్మికుడు శ్రీ సి.వి. గోపాల్ ఇటీవ‌ల ఆనారోగ్యంతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. పోటులో ప‌నిచేసే 426 మంది పోటు కార్మికులు ఒక్క రోజు త‌మ వేత‌నాన్ని రూ.3 ల‌క్ష‌లు చెక్కును అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి చేతుల మీదుగా శ్రీ సి.వి. గోపాల్ కుంటుంబ స‌భ్యుల‌కు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.