RS 30 LAKH DONATED _ టీటీడీ కి రూ 30 లక్షల విరాళం
TIRUPATI, 15 APRIL 2022: Guntur based devotee Smt Hemalatha has donated Rs. 30lakhs to SV Pranadana Trust of TTD.
Along with her son Sri Srikanth, he has handed over the DD to Chairman Sri YV Subba Reddy at his camp office in Tirumala on Friday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టీటీడీ కి రూ 30 లక్షల విరాళం
– డిడి ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందించిన దాత
తిరుమల 15 ఏప్రిల్ 2022: గుంటూరు కు చెందిన వంగా శ్రీమతి హేమలత అనే భక్తురాలు శుక్రవారం టీటీడీ కి రూ 30 లక్షల విరాళంగా అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తన కుమారుడు శ్రీ శ్రీకాంత్ తో కలసి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడిని అందించారు. ఈ మొత్తం టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు ఉపయోగించుకోవాలని దాత కోరారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది