Rs.300 QUOTA FOR OCT. IN ONLINE ON SEPT. 26 _ సెప్టెంబ‌రు 26న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబ‌రు కోటా విడుదల

Tirumala, 25 Sep. 20: The Rs.300 Special Entry Darshan quota for the month of October in on-line will be released on September 26 by 11am.

The devotees come in large numbers to Tirumala during this ongoing Peratasi month from neighboring states.

Such devotees are requested to make use of these tickets.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 26న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబ‌రు కోటా విడుదల

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 25: భక్తుల సౌకర్యార్థం 2020 అక్టోబ‌రు నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబ‌రు 26వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి విడుదల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.