Rs.300/- SED tickets on January 9 in online _ జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Tirumala, 06 January 2023: The online quota of Rs.300  for January 12 to 31 and for February will be released by TTD on January 9 at 10am.

The devotees are requested to make note of this and book the tickets online.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల, 2023 జనవరి 06: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.