RS 43 LAKH DONATED TO TRUSTS _ టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం
TIRUMALA, 20 FEBRUARY 2024:Sri Varthaman Jain, founder of Bengaluru-based Axis Healthcare Services Pvt Ltd, has donated Rs 43 lakh to various trusts in TTD.
The donor handed over the DDs for the same to TTD EO Sri AV Dharma Reddy at the Ranganayaka Mandapam in Tirumala Srivari Temple on Tuesday.
Of this, Rs 33,33,000 was given to SV Annaprasadam Trust and Rs 10,11,000 to SVBC Trust of TTD.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం
తిరుమల, 20 ఫిబ్రవరి 2024: బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 33 లక్షలా 33 వేల రూపాయలు, ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలా 11 వేల రూపాయలు అందించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.