RS. 5 LAKHS DONATED TO SRIVANI TRUST_ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ. 5 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 24 Jul. 19: Tirupati based philanthropists offered Rs. 5lakhs to Sri Venkatesawara Alaya Nirmana Trust (SRIVANI) of TTD on Wednesday.

The donors have donated the largesse over the hands of their 8-year old daughter Ms.Lithi on the occasion of her Birthday.

The girl has handedover the DD for the same TTD EO Sri Anil Kumar Singhal in the latter’s chamber in TTD Administrative Building in Tirupati. The EO also blessed the little girl to have bright future with the blessings of Lord Venkateswara.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ. 5 ల‌క్ష‌లు విరాళం

తిరుప‌తి, 2019 జూలై 24: టిటిడి శ్రీవాణి(శ్రీ వేంకటేశ్వ‌ర ఆల‌య నిర్మాణం) ట్ర‌స్టుకు బుధ‌వారం రూ.5 ల‌క్ష‌లు విరాళంగా అందింది. తిరుప‌తికి చెందిన సూరా లితి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వారి కుటుంబ స‌భ్యులు ఈ విరాళాన్ని అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.