Rs 50 LAKH DONATION FOR ANNAPRASADAM _ అన్నదానం పథకానికి రూ 50 లక్షల విరాళం
Tirupati, 27 Dec. 20: A devotee of Lord Venkateshwara and a retired lecturer from Kakinada, Sri Gadi Shivram has donated ₹50 lakhs to the SV Nitya Annaprasadam Trust of TTD on Sunday.
He handed over the Cheque, a residue of his pension amount, to TTD Chairman Sri YV Subba Reddy at Sri Padmavati Rest house in memory of his wife late Smt Gadi Sita Mahalakshmi.
TTD JEO Sri P Basanth Kumar, Additional CVSO Sri Siva Kumar Reddy, Sri Gandham Narayana Rao from Kakinada were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నదానం పథకానికి రూ 50 లక్షల విరాళం
చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేసిన రిటైర్డ్ లెక్చరర్
తిరుపతి, 2020 డిసెంబరు 27: కాకినాడ కు చెందిన విశ్రాంత అధ్యాపకులు శ్రీ గాది శివరాం ఎస్వీ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం రూ 50 లక్షలు విరాళం అందించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆయన చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ని కలిసి రూ. 50 లక్షల చెక్కు అందజేశారు. తన ఉద్యోగ విరమణ వల్ల వచ్చిన ఈ సొమ్ము తన భార్య స్వర్గీయ గాది సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, అదనపు సివి ఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి,కాకినాడకు చెందిన గంధం నారాయణ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది